కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం
Date : 08 April 2026 04:23 PMViews : 14
DNB News - తెలంగాణ / : మంత్రుల బృందంతో చర్చించనున్న రాజ్‌నాథ్ సింగ్
కాల్పుల విరమణ కుదరడంతో మారుతున్న సమీకరణాలు
తాజా పరిణామాలతో కొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం
ఇరాన్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై ప్రధాన చర్చ