DNB News - తెలంగాణ / : నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారి నాయకత్వంలో మహిళా పోలీసులు చక్కగా పని చేస్తున్నారు. వారి పనితీరు చూస్తుంటే నిజంగా మహిళా శక్తి అంటే ఇదే అని అనిపిస్తుంది. వారికి మహిళా పోలీసులకు మద్దతు ఇస్తూ, వారి పనితీరును మరింత మెరుగుపరచడంలో ఎస్పీ గారు చూపిస్తున్న కృషి అభినందనీయం...
Admin
DNB News