DNB News - తెలంగాణ / : చిలుకూరు:మండలపరిధిలోని ఆర్లగూడెం గ్రామంలో బుడిగే నాగేశ్వరరావు ఇటీవల కాలంలో మరణించారు వారి పెద్దకర్మ కు ఆయన తోటి లారీ డ్రైవర్లు అందరూ కలిసి ఆ కుటుంబానికి ఆర్థికసాయం 10,000/వేల రూపాయలు అందజేశారు, ఈకార్యక్రమంలో జిల్లాపల్లి నాగి, నెల్లూరు ప్రవీణ్, జిల్లపల్లి నాగరాజు,దొంగరి బద్రి, రవీందర్ నాయక్, సైదా నాయక్, శ్రీకాంత్, జిల్లపల్లి వీరబాబు,మైలారిశెట్టి నరేష్, స్థానిక డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News