DNB News - తెలంగాణ / : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది
Admin
DNB News