Wednesday, 17 June 2026 02:30:20 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నేడు మునగాల మండల కేంద్రానికి మందకృష్ణ మాదిగ రాక

Date : 28 January 2026 11:52 AM Views : 69

DNB News - తెలంగాణ / : మునగాల:కర్ల రాజేష్ సంతాప సభ స్థలం పరిశీలన 28-1-2026 సాయత్రం, 5 గంటలకు కర్ల రాజేష్ సంతాప సభ మునగాలమండలకేంద్రంలో ఎస్సీ మాదిగ వాడాలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి,మండలకమిటీఆధ్వర్యంలో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది, అని వేల్పుల సూరన్న మున్నూరు కాపు ఎంఎస్పి జాతీయనాయకులు బోర్ర బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయఅధికార ప్రతినిధి, ఏపూరి రాజు మాదిగ, ఎం ఎస్ పి సూర్యాపేటజిల్లా అధికారప్రతినిధిలు తెలుపుతూ ఈసభకు ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు గౌ"శ్రీ మంద కృష్ణ మాదిగ,పాల్గొంటారు. మునగాల,మండల దళిత ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇటువంటి తెలియజేస్తూ కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ,ని మరియు ఇతర అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి,చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... ఫిబ్రవరి 5న చలో సూర్యపేట మహా భారీ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,స్థల పరిశీలన కార్యక్రమంలోవేల్పుల సూరన్న, మున్నూరు కాపు ఎంఎస్పీ జాతీయనాయకులు, బోర్ర బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయఅధికార ప్రతినిధి, ఏపూరి రాజుమాదిగ, ఎంఎస్పీ జిల్లాఅధికారప్రతినిధి కొండపల్లి ఆంజనేయులుమాదిగ, ఎమ్మెస్పీ రాష్ట్రనాయకులు దుబ్బ రామకృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, కొత్తపల్లి అంజయ్యమాదిగ, ఎం ఎస్ పి జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి లంజపల్లి శ్రీను మాదిగ ఎమ్మెస్ పి మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షుడు, కుడుముల శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ కోదాడ పట్టణ అధ్యక్షులు రాజేష్,తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :