DNB News - తెలంగాణ / : వానతో బలమైన ఈదురు గాలులు వీస్తూ రైతులకు బాగా నష్టం జరిగింది సుమారుగా పదుల సంఖ్యలో కరెంటు పోల్లు ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడ్డాయి అలాగే రైతులు మార్కెట్కు పంపించడానికి ఎదురుచూస్తున్న ధాన్యం తడిసి ముద్దయింది ఇవి అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో దృశ్యాలు ఒకటి పత్తికొండ పల్లె గ్రామం రెండు గాలి పెళ్లి గ్రామం అకాల వర్షంతో రైతులు చాలా పెద్ద ఎత్తున ధాన్యం తడిసి ముద్దాయి లబోదిబోమంటున్నారు సకాలంలో ధాన్యం కొలుగోలు జరగనందున రైతులు ఎంతో తమ బాధను వ్యక్తపరుస్తున్నారు అలాగే విద్యుత్తుకు తీవ్ర అంతరాయం జరిగింది ఈ మండలంలోని రెండు గ్రామాలలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా తిరిగిపడ్డాయి అనేక కరెంటు ఫోలు ట్రాన్స్ఫార్మర్స్ విరిగిపడ్డాయి
Admin
DNB News