DNB News - తెలంగాణ / : ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ 2025 సెప్టెంబర్ 29వ తేదీన మొదలయి, ఈరోజు ముగిసిన విచారణ దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ స్పీకర్ 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్
Admin
DNB News