Monday, 15 June 2026 01:49:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు

Date : 26 March 2026 04:25 PM Views : 48

DNB News - తెలంగాణ / : భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన జీవో నెంబర్ ఆర్.టి 167 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది..!! ఇందులో భాగంగానే రూ.351 కోట్ల నిధులు మంజూరు చేసింది.. ప్రభుత్వం. రామాలయం అభివృద్ధికి మొత్తం రూ. 586 కోట్లతో మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం అయింది. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి. 2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించిన సందర్బంగా రామాలయం అభివృద్ధి, భద్రాచలం పట్టణం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా మొదటి దశ పనులకు పరిపాలన ఉత్తర్వులు దేవాదాయ శాఖ డైరెక్టర్ జారీ చేశారు. ఇక ఈ శుక్రవారం శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :