DNB News - తెలంగాణ / : కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో 44వ డివిజన్అభ్యర్థి చింతలచెరువు గోపి 100 కుటుంబాలతో బిఎస్పి లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తులు మాట్లాడుతూ 44 డివిజన్లో చింతలచెరువు గోపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ భద్రాద్రి జిల్లా ఇన్చార్జ్ తాండ్ర వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ ఉపాధ్యక్షులు కేశపాక కృష్ణ గద్దల బాబురావు జిల్లా ఈసీ నెంబర్ పీకా మల్లికార్జున్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు sk ముషీర్ పినపాక నియోజకవర్గం నాయకులు నీళం ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ ఎనగంటి సంపత్ 6 డివిజన్ బీఎస్పీ అభ్యర్థి కాలువ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News