DNB News - తెలంగాణ / : -భార్యతో కలిసి ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి దాదాపు రూ.40 లక్షలకుపైగా టోకరా? -గతంలో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడుపైనే కేసు, జైలుకు తరలింపు -చక్రం తిప్పిన వనస్థలిపురం మాజీ సీఐ, ఓ హెడ్ కానిస్టేబుల్ పై తీవ్ర ఆర్థిక ఆరోపణలు -తప్పుడు అత్యాచార యత్నం కేసును నమోదు చేసి సదరు అధికారికి భారీగా ఆర్థిక వెసులుబాటు చేసుకున్నట్లు ఆరోపణలు -ఓవైపు ఆర్థిక నష్టంతో పాటు జైలు జీవనం గడపడంతో ఉద్యోగం కోల్పోయిన బాధిత యువకుడు -మళ్లీ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధిత యువకుడు, ఎఫ్ఐఆర్ నమోదు -డబ్బులు వదులుకో కేసు రాజీ చేసుకుంటానంటూ భార్యతో కలిసి ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి బాధితుడికి బెదిరింపులు.......?!!
Admin
DNB News