DNB News - తెలంగాణ / : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు మునగాల మండలం మండల పరిధిలో వెంకట్రాంపురం యూత్ ఆధ్వర్యంలో జరిగిన పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకు దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈరోజు జరిగిన మాజీ సర్పంచ్ తొగర్ రమేష్ సొసైటి చైర్మన్ తొగర్ సీతారాములు మాజీ సర్పంచ్ దొంగరి రమ శ్రీనివాస్ గ్రామ సర్పంచి భూషీ వెంకటేశ్వర్లు జిల్లేపల్లి వీరబాబు రేమిడాల గోవర్ధన్ చింత సైదులు 7వ వార్డ్ మెంబెర్ m నాగరాజు j ఉపేందర్ m గోపి j నాగయ్య మంద ముత్తయ్య j సైదులు j నాగరాజు j అనిల్ t. రాంబాబు కార్యదర్శిజ్యోతి గారు vbk ఉమా ఆశ warker నాగమణి అంగన్వాడి మంగమ్మ గ్రామ సిబ్బంది శ్రీ గణేష్ యూత్ సభ్యులు శ్రీరామ యూత్ సభ్యులు మరియు వార్డ్ మెంబర్లు దొంగరి మల్లికార్జున్ ముత్తినేని సురేందర్ ఉప సర్పంచ్ వార్డ్ అందే లక్ష్మి రాయల సాయికుమార్ మందపల్లి పిచ్చయ్య రాయల సతీష గ్రామ పెద్దలు అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
Admin
DNB News