Wednesday, 22 April 2026 03:39:27 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ఐఐటి జేఈఈ మెయిన్స్ - 2026 శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రభంజనం

Date : 22 April 2026 11:36 AM Views : 6

DNB News - తెలంగాణ / : మెయిన్స్ -2026 ఫలితాలలో జాతీయ స్థాయిలో మా శ్రీ చైతన్య విద్యార్ధులు అద్భుత ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరిలో సాధించిన మా శ్రీచైతన్య అణిముత్యాలు వరుసగా యం. సిరిచందన 143, టి. సాయి సిరి 164, యం. శ్రీసంజన 1008, కె. అభినవ్ 1141, 3. 2010, 2. 5699, 5. 7074, యం. శ్రీరాంరెడ్డి 14515, భూక్య శ్రీవిద్య 15870, గుగ్లవత్ యోగేశ్వర్ 17557, గుర్లవత్ పల్లవి 19745. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించినందుకు అభినందనలు మరియు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు అయిన వారిలో 50% మంది విద్యార్థినీ, విద్యార్థులు ఐ.ఐ.టి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడంలో శ్రీచైతన్య మరో సంచలనం సృష్టించింది. అనునిత్యం పర్యవేక్షణ మరియు జే. ఈ.ఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించే వరకు శ్రీచైతన్య విద్యార్థులలో అత్మస్థైర్యం నింపడం వలన ఈ రోజు ఇంతటి ఘన విజయం సాధించగలిగాం.. శ్రీ చైతన్య విద్యార్థులు ఐఐటి మరియు మెయిన్స్లో సీట్లు సాధించడంలో తమ సత్తా చాటారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో కూడా జాతీయ స్థాయిలో మా శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటిలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నాము. మెయిన్స్-2026 లో అత్యున్నత ర్యాంకులు సాధించిన మా శ్రీ చైతన్య అణిముత్యాలను మరియు వారి తల్లిదండ్రులను మనస్పూర్తిగా చైర్మన్ రమేశ్ రెడ్డి అభినందించారు ప్రతి ముగ్గురిలో ఇద్దరిని అడ్వాన్స్డ్ కు క్వాలిఫై అయ్యేలా తీర్చిదిద్దిన ఘనత శ్రీచైతన్యదే. ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తోడ్పడిన మా శ్రీచైతన్య ఆధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేయుచున్నాను. ఇట్టి కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డీన్ జగన్ మోహన్ రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఎజియం శ్రీనివాస్ అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ముద్దసాని రమేష్ రెడ్డి, చైర్మన్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలు కరీంనగర్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :