DNB News - తెలంగాణ / : మునగాల మండలంజగన్నాధపురం గ్రామంలో మొదటిసారిగా ఇఫ్తార్ విందు . బీఆర్ఎస్ గ్రామ శాఖ బెల్లంకొండ ఉపేందర్..ముస్లిం బాయిలు ఉపవాసాలు ఉన్నందున ఇఫ్తార్ విందు లో అందరు పాల్గొని విజయవంతం చేశారు ఈ విజయవంతానికి ముస్లిం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ గ్రామ శాఖ బెల్లంకొండ ఉపేందర్ ను మసీద్ కమిటీ ఘనంగా సన్మానించారు.ఉప సర్పంచ్ మల్లికార్జున్.వార్డు నెంబర్ షేక్ మీ రావాలి దైద సైదులు.కమిటీ సభ్యులు.మౌలానా నడిగూడెం..ఎస్ కే లతీఫ్ ఖాసిం జాన్ సైదా.ఎస్కే రంజాన్ ఎస్.కె నాగుల్ మీరాపర్వీద్ లతీఫ్ అక్బర్.ఎస్కే మీరా సాబ్.లాలు భాష ఎస్ కే జానీ హుస్సేన్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Admin
DNB News