DNB News - తెలంగాణ / : రేపాల.పశు వైద్యశాల పరిధిలోగాలికుంటు వ్యాధి నివారణ.పశువులకు ఉచితంగా గాలికుంటునివారణక టీకాలుకావున రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలనిఈరోజు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. సత్యనారాయణప్రారంభించారుఈ కార్యక్రమంలోపశు వైద్యాధికారి. డా. బి.మమత.ఎల్. ఏ .ఎస్.పి ప్రమీల.గోపాలమిత్ర.శీను.రైతులుపాల్గొనడం జరిగింది
Admin
DNB News