DNB News - తెలంగాణ / : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో.. చర్చల అనంతరం కాల్పుల విరమణ ప్రకటన చేసిన ట్రంప్ శాశ్వత శాంతి దిశగా అడుగులేస్తున్నామన్న ట్రంప్ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధృవీకరించిన ఇరాన్ హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ అంగీకారం ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో చర్చలు 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రణాళికపై చర్చించనున్న అమెరికా-ఇరాన్ ప్రాంతీయస్థావరాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపశ్చిమాసియా వార్‌పై పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఇరాన్‌కు ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని.. డొనాల్డ్ ట్రంప్‌ను కోరిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలన్న షెహబాజ్ హర్మూజ్ జలసంధి 2 వారాల పాటు తెరవాలని సూచన 14 రోజులు కాల్పుల విరమణకు పాక్ ప్రధాని ప్రతిపాదన ఇరాన్‌కు అమెరికా డెడ్‌లైన్ పొడిగింపు ఇరాన్‌కు డెడ్‌లైన్‌ను 2 వారాలు పొడిగించిన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు ట్రంప్ అంగీకారం ఇరాన్ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి-ట్రంప్
Admin
DNB News