Saturday, 13 June 2026 07:10:53 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

ధర్మపురి భవాని ని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అను జాతీయ సంస్థ లో మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులు

Date : 02 June 2026 05:48 PM Views : 17

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన ధర్మపురి భవాని ని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అను జాతీయ సంస్థ లో మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులు అయినారు..ఇ సందర్బంగా నాపై నమ్మకంతో నన్ను జాతీయ మహిళా అధ్యక్షులురాలుగా నియమించిన సంస్థ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు గారికి ధన్యవాదములు తెలియజేస్తూను.. మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా పేద ప్రజలకి న్యాయం చేస్తుంది అని భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమీషన్స్ SC, ST, BC, మైనారిటీ మరియు మహిళా కమీషన్స్ ద్వారా వారి సమస్య పట్ల మా సంస్థ సామజిక న్యాయం అందించడం లో ముందుంటాం.. అలాగే మహిళల పై జరిగే అన్యాయల పట్ల, వారి హక్కులకి భంగం కలిగిన అలాగే మహిళా భద్రత, విద్య, వైద్యం పట్ల వారి హక్కుల సాధనకై నా వంతుగా కృషి చేస్తానని నాకు ఇంత అవకాశం ఇచ్చిన సంస్థ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :