DNB News - తెలంగాణ / : ఇది నేపాలీ గ్యాంగ్ పనే.! ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ సహకారంతో హత్య..! వేసవి సెలవులు కాబట్టి ప్రజలు అప్రమత్తం కావాలి అని రెండు నెలల నుంచి చెబుతున్నాం..! పిల్లలు పైన అంతస్తులో ఉన్నారు..! సార్ ఇంట్లో లేరు.! ఇదే అదునుగా హత్య చేసి చోరికి పాల్పడ్డారు.! బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు..! నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..! నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరి ఆడక ఆమె మృతి చెందారు..!
Admin
DNB News