Monday, 15 June 2026 01:57:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 21 March 2026 01:16 PM Views : 103

DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న. మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు యువత తో. కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ. గడచిన నెల రోజులుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో. ఉపవాస దీక్షలు చేపట్టి నేడు. రంజాన్ పర్వదినం సందర్భంగా. సామూహిక ఉపవాస దీక్షలు విరమించే సందర్భంగా. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపి. ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని. ప్రస్తుతం భారతదేశంలో. ఇతర దేశాలైన ఇరాన్ ఇజ్రాయిల్. దేశాలు యుద్ధం కొనసాగిస్తున్నందువల్ల ఆ ప్రభావం మన దేశంపై పడి నిత్యవసర వస్తువులు. ముఖ్యంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడి. ఎంతోమంది ఉపాధికి దూరమవుతున్నారని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. ఏదైనా సమస్యలో వస్తే శాంతియుతంగా సామరస్య పూర్వకంగా శాంతి చర్చలు జరపాలని. ఆ అల్లా దయతో యుద్ధం ఆగిపోవాలని. ఆకాంక్షించారు. ఈ పండగలు పర్వదినాలు మతసామరస్యానికి ప్రతీకని. మన మతాలను పూజించుకోవడం ఇతర మతాలను గౌరవించాలని. ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. అలాగే. నేటి వరకు ముస్లింలకు ఎలాంటి రాజకీయ పదవులు తమ గ్రామంలో లేవని. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా వార్డు సభ్యుడిగా ముస్లిం సోదరుడు. ఎన్నిక కావడం సంతోషమని. ఈ సందర్భంగా ఒకటో వార్డు నుంచి వార్డు సభ్యుడిగా ఎన్నికైన షేక్ అజీజ్ మియ ను. సర్పంచి సన్మానించాడు. తదుపరి ముస్లింల సంక్షేమానికి. ఇతర మౌలిక సదుపాయాలకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో. ముస్లిం మత పెద్దలు . ఇమాం . షేక్ ఖలీల్. సదర్ ఇలియాస్ నాగుల్ .నాగుల్ మీరా మన్సూర్ . మదార్సా. బాబా . హుస్సేన్ . పాషా . బాబు . చాంద్. నజీర్ . లతీఫ్. జాని. అధిక సంఖ్యలో ముస్లీం యువకులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :