Monday, 15 June 2026 01:40:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్

Date : 24 January 2026 11:43 AM Views : 76

DNB News - తెలంగాణ / : ఎట్టకేలకు కొత్త బస్టాండ్ అక్రమ కేసు కొట్టివేత... అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఆనాడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నూతన బస్టాండ్ అక్రమ కేసును శుక్రవారం అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది... 2021 మే నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కొత్త బస్టాండు పైకప్పు కురిసి సీలింగ్ పూర్తిగా పడిపోయింది. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు వై విక్రమ్, జీడిమెట్ల వెంకన్నబాబు, నర్రా రమేష్ కొత్త బస్టాండుకు చేరుకొని సీలింగ్ పడిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో ఆనాటి ప్రభుత్వం సిపిఎం నాయకులు వై విక్రమ్, జె వెంకన్న బాబు, రమేష్ లపై అక్రమ నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు ఖమ్మం జిల్లా న్యాయస్థానం అక్రమ కేసును కొట్టివేసింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడేది లేదని ఉద్ఘాటించారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :