Wednesday, 22 April 2026 03:46:23 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ

Date : 22 April 2026 11:32 AM Views : 10

DNB News - తెలంగాణ / : ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్‌లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహం, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ దాసరి మమత రెడ్డి విద్యార్థులను అభినందించి, మార్షల్ ఆర్ట్స్‌లో మరింత ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కరాటే మరియు తైక్వాండోలో తదుపరి బెల్ట్ స్థాయికి పదోన్నతి పొందారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ 8వ డాన్ చేతుల మీదుగా బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందచేసి గౌరవించారు.ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కరాటే పిల్లల్లో శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇది జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అని వివరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏకాగ్రతను పెంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. మా విద్యార్థుల విజయంపై మేము గర్విస్తున్నాము అని తెలిపారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ మాట్లాడుతూ,కరాటే అనేది ఒక జీవన విధానం. ఇది స్వీయరక్షణ, గౌరవం మరియు పట్టుదలను నేర్పుతుంది. నిరంతర సాధనతో పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా బలంగా మారుతారు.అనిఅన్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ విజయవంతంగా ముగిసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :