DNB News - తెలంగాణ / : జూలపల్లి మండలం లోని పెద్దాపూర్ గ్రామం లో 10వ తరగతి 2005 బ్యాచ్ మిత్రులైనటువంటి ముగ్గురు స్నేహితులు ఉప సర్పంచ్ జెల్లా కనకయ్య యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ మంకాళి రమేష్, ప్రముఖ న్యాయవాది పురాణం సందీప్, యాదవ సంఘం ప్రెసిడెంట్ దాడి అనిల్ కుమార్ కి చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్లాస్ మేట్స్ బత్తిని జంపయ్య అమరగాని వీరేశం మామిడిపల్లి చంద్రశేఖర్ చెరుకు రఘు జక్కని యుగంధర్ ఇస్కిల్లా రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.
Admin
DNB News