DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. 2వ ఎంబీబీఎస్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలతో మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి గౌరవం.. మొత్తం పాసింగ్ శాతంలో రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్కోరింగ్ కాలేజీగా గుర్తింపు.. రవీంద్రభారతి లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్ అవార్డు స్వీకరణ.???? కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్‌కు మంత్రి అభినందనలు. సహచరులు, విద్యార్థుల అభినందనలు. వైద్య విద్యా రంగం అభివృద్ధికి చేసిన కృషికి ప్రశంసలు...
Admin
DNB News