Wednesday, 17 June 2026 03:17:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం"కలకోవ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ

Date : 24 April 2026 02:01 PM Views : 40

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలో గ్రామపంచాయతీఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని ఈసందర్భంగా గ్రామసభ నిర్వహించడంజరిగింది, గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది వంటివిఈవ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం, రాష్ట్రం,జిల్లా,మండలం గ్రామాలు, సుభిక్షంగా ఉంటాయని, ఆయన అన్నారు, గ్రామపంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు, గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ బైరు భూమికి బయటకు వెళ్లకుండా, మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు,అదేవిధంగా గ్రామపంచాయతీలో రెండు తీర్మానాలను ప్రవేశ పెట్టడం జరిగింది, శిధిలవ్యవస్థలోఉన్న ఎంపీపీ ఎస్, పాత బిల్డింగు ప్రమాదకరంగా ఉన్నందున పాఠశాల పిల్లల శ్రేయస్సు దృష్టి దానిని డిస్మెంటల్ చేయడానికి గ్రామసభ సంబంధిత మండల అధికారులకు ప్రతిభాగంలో పంపనయినది, పాఠశాలను కూల్చివేయాలని, ఈ వేసవి నీటి ఎద్దడి నివారణకు గాను ఒక బోరును అద్దెకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈతీర్మానాలకు గ్రామ ప్రజలు పాలకవర్గం సంపూర్ణంగా మద్దతి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి,పంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు, లైన్మెన్ లచ్చిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాతకోట్ల రమణ, బొడ్డుపల్లి సావిత్రి, సిద్దుల వీరయ్య,తిప్పని నవ్య, చిర్రా వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు, మాజీ వార్డ్ మెంబర్ బొడ్డుపల్లి శ్రీను, ఏఎన్ఎం నాగమణి, ఆశవర్కర్ దొంతగాని నాగమణి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :