ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు
Date : 15 March 2026 04:15 PMViews : 65
DNB News - తెలంగాణ / : ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు రెండు నెలల నుంచి తిరగటం లేదు పబ్లిక్కు దోమలకి చాలా ఇబ్బంది పడుతున్నారు