Thursday, 16 April 2026 04:15:25 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది

Date : 14 March 2026 05:54 PM Views : 35

DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుమ్మల తండా గొర్రెలపాడు గ్రామానికి చెందిన బానోత్ సాయి (25) అనే యువకుడు మరిపెడలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సాయి తన మిత్రుడితో కలిసి మరిపెడలోని రాజీవ్ గాంధీ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఆగ్రోస్ భవనం పై అంతస్తులో అద్దె గదిలో నివసిస్తున్నాడు. సాయంత్రం అతనితో కలిసి ఉండే మిత్రుడు ఇంటికి వచ్చి తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాలేదు. అనుమానం రావడంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సాయి ఉరివేసుకుని మృతిచెందినట్లు కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యువకుడు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :