DNB News - తెలంగాణ / : ఈరోజు ముదిగొండ శ్రీశ్రీశ్రీ వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకుని శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అతని ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు వార్డ్ నెంబర్ ముడావత్ సాగర్ చౌహాన్ గురు స్వామి రవి నాయక్ రమేష్ నాయక్ శివ నాయక్ గ్రామవాసులు కలవడం జరిగింది
Admin
DNB News