Monday, 15 June 2026 02:30:33 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహిళా సాధికారతే ప్రభుత్వం లక్ష్యం. పంచాయతీ రాజ్ డీఈఈ వెంకట శ్రీహర్ష, సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ.

Date : 26 May 2026 02:14 PM Views : 19

DNB News - తెలంగాణ / : మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీ రాజ్ అధికారి డీఈఈ వెంకట శ్రీహర్ష అన్నారు. సోమవారం మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో పది లక్షల రూపాయలతో వ్యయంతో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన మహిళా స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ డీఈఈ వెంకట శ్రీహర్ష, సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాల బలోపేతానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, మండల పంచాయతీ రాజ్ ఎఈ వంసత,ఎపిఎం కరుణాకర్,సిసిలు సాంబయ్య, లక్ష్మి, ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, వార్డు సభ్యులు మళోత్ లక్ష్మి,లాలమ్మ, ,శైలజ,లింగమ్మ, సుమన్, ఉషా, ఒక్కటో సంఘబంధం అధ్యక్షురాలు స్వాతి,రెండో సంఘబంధం అధ్యక్షురాలు కొల పద్మ, మహిళా సంఘాల సభ్యులు జిల్లేపల్లి సైదమ్మ, స్రవంతి,రమణ,విజయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్యా నాయక్, వెంకటేశ్వర్లు, లక్ష్మి నారాయణ, సోమపంగు గోపి, ప్రసాద్, పుల్లయ్య,కొల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :