DNB News - తెలంగాణ / : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నేతను పరామర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ… ఆయనకు ధైర్యం చెప్పారు. మార్చి 17, 2026న జరిగిన ఈ పరామర్శ సందర్భంగా… వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మాజీ గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీ కైలాస్ నాగేశ్ వెల్లడించారు
Admin
DNB News