Monday, 15 June 2026 01:43:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అకస్మాత్తుగా టైరు పంచర్ అవడంతో అదుపుతప్పి మోరీని గుద్దిన కారు.

Date : 05 April 2026 01:42 PM Views : 147

DNB News - తెలంగాణ / : రన్నింగ్ లో ఉన్న కారు ఆకస్మాత్తుగా ముందు చక్రం పంచరవ్వడంతో అదుపుతప్పి మోరిని ఢీకొన్న కారు , రెప్పపాటులో పెను ప్రమాదం తప్పిందని లేకపోతే ప్రాణాలు వదిలే వాడినని ఆశ్చర్యానికి గురైతున్న వ్యక్తి. సూర్యాపేట జిల్లా మోతె మండలం, విబలాపురం, గ్రామానికి చెందిన కంకణాల నరేష్ అనే వ్యక్తి (బైక్ మెకానిక్). తన యొక్క అత్తగారిల్లు అయిన ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పైనంపల్లి గ్రామానికి తన మిత్రుడి కారు (స్విఫ్ట్ డిసైర్) ని తీసుకొని తనే స్వయానా తోలుకుంటూ జూపేట గ్రామం నుండి పైనంపల్లి గ్రామం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ముందు టైరు పంచరయి పక్కనే ఉన్న మోరీకి గుద్దుకొనగా ముందు టైరు పూర్తిగా ధ్వంసమావడం తో కారులో ఉన్న రెండు ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవటంతో కారు సీట్లో ఉన్న కంకణాల నరేష్ అనే వ్యక్తి తృటిలో పానాప్రాయంనుండి తపించుకున్నారు. ఈ విషయమై నరేష్ మాట్లాడుతూ కారు తోలుతున్న సమయంలో ముందు టైరు అకస్మాత్తుగా పంచరవడంతో కారు స్టీరింగ్ అదుపు తప్పి పక్కనే ఉన్న మోరిని ఢీకొని ముందుకు వెళుతున్న కారు మళ్లీ రివర్స్ గా తిరిగిందని అదే సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఆ దేవుడు ఈ రోజు నన్ను కరుణించాడని ఆ సమయంలో బాటసారులు ముందు, వెనకాల ఎవరు రాకపోవడం వలన ప్రమాదం జరగలేదని గదగద వణుకుతున్న స్వరంతో చెప్పారు ఇలా జరిగిన సంఘటనను తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి పోలీసు వారికి విన్నవించడం జరిగింది. ఏది ఏమైతేనేమి కంకణాల నరేష్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారని స్థానికులు చెపుచున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :