DNB News - తెలంగాణ / : నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం.. 8 మందిపై దాడి చేసిన పిచ్చికుక్క దొరికనవార్ని దొరికనట్లే కురుస్తున్న కుక్క.. ముజ్జుగూడెం గ్రామానికి చెందిన ఆరుగురి,ఆచార్లగూడెం గ్రామానికి చెందిన ఒకరిని, నేలకొండపల్లి గ్రామానికి చెందిన యువకుడి పై దాడి చేసిన పిచ్చికుక్క.. కుక్కను కర్రలతో కొట్టి చంపిన యువకులు
Admin
DNB News