DNB News - తెలంగాణ / : భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ‘సమతా మూర్తి’ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఈరోజు మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారు బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News