DNB News - తెలంగాణ / : టోర్నమెంట్‌ను ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ మరియు షేక్ హుస్సేన్ సాహెబ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
Admin
DNB News