Saturday, 18 April 2026 02:19:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

పిండిప్రోలులో మొక్కజొన్న సబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన రైతులు

Date : 08 April 2026 04:12 PM Views : 12

DNB News - తెలంగాణ / : పిండిప్రోలులో మొక్కజొన్న సబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన రైతులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకు వెళ్తాననీ హామీ ఇచ్చిన చావా శివరామకృష్ణ తిరుమలయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పెట్టాలని పరిసర ప్రాంతాలైన పాపాయిగూడెం ఎదుల చెరువు బీచురాజుపల్లి తండా బాలాజీ నగర్ తండా రమణ తండా బలరాం తండా రైతులు ఈ విషయమై పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ నీ కలిసి ప్రత్యక్షంగా పరిస్థితిని వివరించగా వారు సానుకూలంగా స్పందించి మంత్రి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తుంబూరూ దయాకర్ రెడ్డి తో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ కాంగ్రెస్ మండల నాయకులు గుగ్గిళ్ళ అంబేద్కర్ పుసులూరి సురేష్ గూగులోతు వీరన్న షేక్ సైదా ఇస్లావత్ రవి జాల కిరణ్ చామకూరి సాయి రైతులు గంధసిరి శ్రీను మాలోతు ఉపేందర్ బానోతు శ్రీను గూగులోతు వెంకన్న వీరయ్య ధరావత్ ఉపేందర్ పుల్లకాని రమేష్ వెంకటేశ్వర్లు చెక్కల వీరన్న అశోక్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :