DNB News - తెలంగాణ / : వ్యక్తిపై దాడి చేసి వేలును కొరికేసిన వీధి కుక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఘటన ఎడమ చేయి ఉంగరం వేలును పూర్తిగా కొరికేసి గ్రామ శివారులో వదిలేసిన పిచ్చికుక్క తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడు సతీష్‌ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన స్థానికులు
Admin
DNB News