Monday, 15 June 2026 02:07:37 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

సోషల్ మీడియా కేసుల విషయమై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా మొట్టికాయలు.

Date : 05 February 2026 11:05 AM Views : 78

DNB News - తెలంగాణ / : జర్నలిస్ట్ రేవతి అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతిని మళ్లీ ఇబ్బంది పెట్టడానికి పోలీస్ కస్టడీ కోరిన తెలంగాణ ప్రభుత్వం బెయిల్ మంజూరైన ఆరు నెలల తర్వాత పోలీస్ కస్టడీ కోసం కోర్టుకు వెళ్లిన తెలంగాణ పోలీసులు.. చట్ట ప్రకారం ఏదైనా కేసులో బెయిల్ మంజూరు అయ్యాక పోలీస్ కస్టడీ అసాధ్యం కాగా పదేళ్ల శిక్ష పడే కేసుల్లో మాత్రమే బెయిల్ వచ్చిన 45 రోజుల్లోపు పోలీస్ కస్టడీకి అనుమతి ఉంటుంది.. కానీ జర్నలిస్ట్ రేవతి విషయంలో బెయిల్ వచ్చిన ఆరు నెలల తర్వాత పోలీస్ కస్టడీకి అనుమతివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఇద్దరు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్.. పోలీస్ కస్టడీ కోరడం ఒక అత్యంత దారుణమైన నిర్ణయం.. ఈ కేసులో రేవతిపై ఇక మీద కూడా ఇలాంటి చర్యలకు వీలు లేదు అని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :