DNB News - తెలంగాణ / : "వెంకటగిరి గ్రామానికి చెందిన తోడేటి చరణ్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. తన అరచేతిలో వెలుగుతున్న కర్పూరంతో ఆయనకు హారతి ఇచ్చి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచారు."
Admin
DNB News