Wednesday, 17 June 2026 01:46:38 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

"హ్యూమన్ రైట్స్" ప్రజాహిత మానవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో... స్టేట్ చైర్మన్ గా బండిపల్లి కిరణ్ కుమార్ ఎన్నిక ఘనసన్మానం.

Date : 24 March 2026 11:45 AM Views : 83

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ రైట్స్ ప్రజాహిత మానవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నేషనల్ చైర్మన్, డైరెక్టర్ అల్లం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, నేషనల్ డైరెక్టర్, నేషనల్ మహిళా డైరెక్టర్ అలెం రమ చేతుల మీదుగా బండిపల్లి కిరణ్ కుమార్‌కు స్టేట్ చైర్మన్ పదవి అధికారికంగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నేషనల్, స్టేట్ మరియు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు కలిసి బండిపల్లి కిరణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాహిత కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం సంస్థ మరింత చురుకుగా పనిచేయాలని, ప్రజలకు న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్నవారు,నేషనల్ డైరెక్టర్ జారే బిక్షం సింగపల్లి అప్పారావు దూడపాక శివప్రసాద్ మరియమ్మ విజయ్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: