Saturday, 18 April 2026 07:32:33 PM
# ఫీజుల పేరుతో విద్యార్థుల అవమానం – ఆల్ఫా పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: ఎస్ఎఫ్ఐ.. # మహిళా లోకానికి , దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డే # టీనేజ్ ప్రెగ్నెన్సిలు , బాల్య వివాహాల నివారణపై కర్నూలులో కఠిన చర్యలు – SOP అమలుపై కలెక్టర్ సమీక్ష.. # మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”..

శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

Date : 18 April 2026 05:01 PM Views : 3

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో రెండవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటలవరకు నడుస్తున్నాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని అల్పోర్స్ మహిళా డిగ్రీ కళాశాలను, వివేకానంద డిగ్రీ కళాశాల, అపూర్వ మహిళా డిగ్రీ కళాశాలను పరీక్షా నియంత్రణాధికారి డాక్టర్ టి సురేష్ కుమార్ తో కలిసి సందర్శించి పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం కూడా తొందరగా చేపట్టి ఫలితాలను సకాలంలో తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామని తెలియజేసారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :