DNB News - తెలంగాణ / : అంజన్న ఆశీర్వాద యాత్రలో ఎండను లెక్క చేయకుండా బండి సంజయ్ తో కలిసి అడుగులేస్తున్న కాషాయ సైన్యం పాదయాత్రలో అడుగడుగునా మంచినీళ్లు, మజ్జిగను అందుబాటులో ఉంచిన స్వచ్ఛంద సంస్థలు, బీజేపీ శ్రేణులు భక్తి పారవశ్యంతో జై హనుమాన్...జై శ్రీరాం అంటూ ముందుకు సాగుతున్న ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’* ఆద్యంతం ఆధ్వాత్మిక యాత్రను తలపిస్తూ కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్న అంజన్న ఆశీర్వాద యాత్ర రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తి భక్తి పాటలు, ఆధ్వాత్మిక వాతావరణంలోనే కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
Admin
DNB News