Tuesday, 28 April 2026 04:12:39 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ పుట్టినరోజు వేడుకలు

Date : 24 April 2026 05:41 PM Views : 25

DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ తన పుట్టినరోజు వేడుకలను నగరంలోని రేకుర్తి విజయపురి కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని స్వాములందరికీ ‘బిక్ష’ (అన్నదానం) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాచకొండ నరేష్ మాట్లాడుతూ తాను ఎంతగానో కొలిచే ఆరాధ్య దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో, భక్తులు, స్వాముల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లాలోని రజక సంఘం అభివృద్ధికి, ప్రజా సేవకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.సన్నిహితులు, భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని నరేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ అన్నదానం నిర్వాహకులు దేవజు అనిల్ గంగిపల్లి నరేష్ , మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ , హనుమాన్ స్వాములు ,గంగిపల్లి కనకయ్య,గోగులకొండ తిరుపతి, దేవజు ప్రభాకర్, శేఖర్,మహేష్, చింతల తాళం సతీష్, మహేందర్ 150 స్వాములు భక్తులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :