DNB News - తెలంగాణ / : డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామానికి చెందిన ఆదివాసి జిల్లా నాయకులు దబ్బా శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సంబంధించిన అంశాలను వివరించారు. వినతిని పత్రాన్ని స్వీకరించిన వేం నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కు సమస్యను ఉన్నతాధికారులకు చరవాణిలో మాట్లాడి పరిష్కారం చేయాలని తెలిపారు సానుకూల స్పందనకు ఇరువురికి దబ్బా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News