Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ను విమర్శించే స్థాయి నీకు లేదు.ఖబర్దార్ బొల్లం మల్లయ్య ......

Date : 25 January 2026 03:57 PM Views : 91

DNB News - తెలంగాణ / : మునగాల మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, నిన్న , మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ పద్మావతీ గార్లపై మరియు కాంగ్రెస్ పార్టీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల పార్టీ అధ్యక్షుడు కే జైపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మంత్రి ఉత్తం పద్మావతి దంపతులపై విమర్శించే స్థాయి న నిది దళిత బంధుపై దాకా కోలు చేసి అప్పుడు అధికారంలో ఉండి దళితులను మోసం చేసి ఇప్పుడు అధికారం పోయినాక దళిత బిడ్డలు గుర్తుకొచ్చారా , ఖబర్దార్ బొల్లం మల్లయ్య ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవడం తథ్యo అని హెచ్చరించారు నిరసన కార్యక్రమం మరియు బస్టాండ్ సెంటర్లో బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు నల్లపాటి శ్రీనివాస్ కాసర్ల కోటయ్య ఉప్పల జానకి రెడ్డి సర్పంచులు సుంకర పిచ్చయ్య మట్టయ్య గ్రామ శాఖ అధ్యక్షులు ఈధారావు ఉప సర్పంచ్ వెంకట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ పనస విజయ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి అంజయ్య ,గిరి, రవి ఎల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :