Wednesday, 17 June 2026 02:29:25 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తెలంగాణలో హాఫ్ డే స్కూళ్ల అమలుపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

Date : 13 March 2026 09:35 AM Views : 65

DNB News - తెలంగాణ / : తెలంగాణలో హాఫ్ డే స్కూళ్ల అమలుపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం 2025–26 చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రాథమిక, పై ప్రాథమిక మరియు హై స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించాలి. మధ్యాహ్న భోజనం 12:30 గంటలకు అందించబడుతుంది. మార్చి 2026లో జరగనున్న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షల రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించబడతాయి. మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు హాఫ్ డే సమయాలు అమలులో ఉంటాయి. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు తెలియజేసి కచ్చితంగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు డైరెక్టర్ ఆదేశించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :