Tuesday, 28 April 2026 04:12:08 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం

Date : 23 April 2026 09:55 AM Views : 18

DNB News - తెలంగాణ / : విజయలక్ష్మీ సమేత కనక దుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్. సద్వజ పరివార స్థిర ప్రతిష్ఠా మహోత్సవ మరియు 13వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక స్వస్తిశ్రీ పరాభవ నామ సంవృతర వైశాఖ శు అష్టమి శుక్రవారము తేది: 24-04-2026 నుండి వైశాఖ శు దశమి తేది 26-4-2026 ఆదివారం వరకు కార్యక్రమములు తేది : 24-4-2026 శుక్రవారం రోజున ఉదయం గం 7-47 ని॥లకు రక్షాబంధనము, పంచగవ్యప్రాశనము, బుత్విగ్వరనమ్, అఖండ దీప స్థాపన, ప్రధానకలశస్థాపన, ఆశీర్వాదం మరియు ప్రసాద వితరణ, చతుర్వేదసేవ తేది : 25-4-2026 శనివారం రోజున అధివాసములు, విశేష పూజాహోమములు ఆచార్యులతో, శయ్యాధివాసము, స్థాపిత దేవతార్చన, భక్తులచే సామూహిక కుంకుమార్చన, చతుర్వేదసేవ తేది: 26-4-2026 ఆదివారం రోజున ఉదయం గం 7-29 ని లకు నిత్య పూజ హోమాలు, యంత్రప్రతిష్ఠ మఖా నక్షత్ర యుక్త మిథున లగ్న శుభముహుర్తమున సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా తదువరి మహాన్యాసనం (సంప్రోక్షణ), ఆశీర్వాదం, ప్రసాద వితరణ. కావున భక్తులు ఇట్టి పూజ కార్యక్రమములలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించి. అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్ధన.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: