DNB News - తెలంగాణ / : మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు నేను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నా జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బెటర్ రేవంత్ పాలక కంటే.. కేసీఆర్ పాలన బాగుంది తెలంగాణలో ప్రజలు ఆశించిన పాలన రాలేదు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యమైంది-జీవన్‌రెడ్డి
Admin
DNB News