Tuesday, 28 April 2026 04:12:32 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 23 April 2026 02:17 PM Views : 27

DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ఉన్న శ్రీ రామానుజాచార్యుల. స్వయంభు.విగ్రహానికి. తదుపరి. ఉత్సవ విగ్రహానికి. దేవాలయం లో. బొడ్డు మండపం. పై ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు ఆధ్వర్యంలో. స్వామి వారికి. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని. ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తమ ఇంటి వేమూరి వారి వంశ కుల దైవం అయిన. శ్రీ రామానుజాచార్యుల స్వామి వారి విగ్రహానికి నిత్యం పూజలు నిర్వహించడం. అలాగే వారి. 1009 వ జయంతి సందర్భంగా వారికి. పూజలు అభిషేకాలు నిర్వహించే. అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని. అలాగే. రామానుజాచార్యుల స్వామి వారు వేదానికి సరైన అర్థం చెప్పి. విశిష్టద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడని గొప్ప వైష్ణవ తత్వవేత్త సంఘసంస్కర్త అని ఆయన భక్తి మార్గం కుల రహిత సమాజం మరియు ఈశ్వర ప్రవర్తి కోసం జీవితాంతం కృషి చేశారని సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అమోఘమని కర్తవ్య దీక్ష లో ఆయన అనుసరించిన పద్ధతి. నేటి సమాజానికి యువతకు. ఆదర్శమని ప్రతి ఒక్కరు. రామానుజాచార్యుల సిద్ధాంతాలను పాటించాలని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు. శ్రీ ముడుంబై. లవకుశ చార్యులు. వీరబోయిన వినోద్. బారి లక్ష్మయ్య వీరబోయిన వెంకన్న కోండ్రు గోపినాథ్ గంగూరి సంతోష్ కుమార్. కనపర్తి శ్రీనివాసరావు. తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :