DNB News - తెలంగాణ / : మధిర టౌన్ సీఐ దోమల రమేష్ తండ్రి దోమల యాదగిరి గౌడ్ ఇటీవల మృతి చెందారు. వారి దశ దిన కర్మ మధిర సిఐ రమేష్ సొంత గ్రామమైన తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి మధిర ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు నాళ్ల శ్రీనివాసరావు, సెక్రెటరీ అరుణ్, ఉప కోశాధికారి శ్రీధర్ , సహాయ కార్యదర్శిలు వాసు, నరసింహమూర్తి హాజరై యాదగిరి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Admin
DNB News