Wednesday, 17 June 2026 02:28:49 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

​మాధవరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా సెక్టార్ స్థాయి గ్రాడ్యుయేషన్ డే

Date : 25 April 2026 10:57 AM Views : 38

DNB News - తెలంగాణ / : మునగాల:మండల పరిధిలోనిమాధవరం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సెక్టార్ స్థాయి గ్రాడ్యుయేషన్ డే (పట్టభద్రుల దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాసంక్షేమఅధికారి నరసింహారావు,మాట్లాడుతూ, నేటి విద్యా విధానంలో కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో మాధవరం సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో ఒక సరికొత్త వలవడిక శ్రీకారం చుట్టింది ప్రైవేట్ ప్రీ స్కూళ్లకు ధీటుగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి అంగన్వాడి విద్యనాణ్యతనుచాటి చెప్పింది,ఈకార్యక్రమంలో (సి.పి.డి.ఓ.)డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పారిజాత,ఎంపీడీవో కుంటల రమేష్ దీన్ దయాల్, గ్రామసర్పంచ్ ఆరేసురేందర్ రెడ్డి, మాధవరం సెక్టార్ సూపర్వైజర్ స్వర్ణలత,గ్రామపంచాయతీ సెక్రెటరీ అక్షిత గారు స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు మాధవరం సెక్టార్ లోని అంగన్వాడి టీచర్స్ మరియు ఆయాలు హాజరయ్యారు. ​వీరితో పాటు ఈకార్యక్రమంలో చిన్నారి విద్యార్థులువారి తల్లిదండ్రులు. మరియు గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :