DNB News - తెలంగాణ / : జగనాధపురం గ్రామంలో . వైభవంగా శ్రీరాముని కళ్యాణం మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం. పాల్గొన్న సర్పంచ్ బొల్లం యమునా. లింగరాజు. ఉప సర్పంచ్. మద్దనాల మల్లికార్జున్. మరియు పాలకవర్గం వార్డు నెంబర్లు. మాజీ . సర్పంచులు. మాజీ వార్డు నెంబర్లు. మాజీ గ్రామ శాఖలు. కొత్త గ్రామ శాఖలు. మరియు శ్రీరామ్ ఆంజనేయ. యూత్. శ్రీరామ యూత్. గ్రామ పెద్దలు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణం వైభోగాన్ని తిలకించి మరియు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది
Admin
DNB News