DNB News - తెలంగాణ / : బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి బిస్కెట్స్ పంచుకొని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఇందులో భాగంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం లో చేసిన పథకాలు గురించి గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలలో వ్యతిరేకత వచ్చింది తొందరలో మన కేసీఆర్ ప్రభుత్వం వస్తది మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వస్తాయ్ అని అన్నారు. ఈ కార్యక్రమం లో లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ మర్రి శిలువ, బి ఆర్ ఎస్ గ్రామ ఇంచార్జీ బెజవాడ మల్లికార్జున గ్రామ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.
Admin
DNB News